భారతదేశం, మే 14 -- ఏజ్ అనేది కేవలం నంబర్ మాత్రమే అని.. తన అందాలు తగ్గవని హాలీవుడ్ హాట్ యాక్ట్రెస్ సల్మా హాయక్ నిరూపిస్తోంది. 58 ఏళ్ల వయసులో స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ స్విమ్ సూట్ ఎడిషన్ కవర్ పేజీపై ఆమె దర్శనమిచ్చింది. అది కూడా అలా ఇలా కాదు. ఏకంగా బికినీలో అందాలు ఆరబోసింది. బోల్డ్ ఫొటోస్ తో పిచ్చెక్కించింది. ఈ వయసులో సల్మా ఇలా ఉన్నారంటే.. మరి అప్పట్లో అని ఫ్యాన్స్ అనుకునేలా రచ్చ చేసింది.

స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ స్విమ్ సూట్ ఎడిషన్ కవర్ పేజీ కోసం జరిగిన షూట్ కు సంబంధించి బీటీఎస్ మూమెంట్స్ ను సల్మా హాయక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోలో ఆమె ఎక్స్ పోజింగ్ వేరే లెవల్ లో ఉంది. ఎద భాగంలో ఎలాంటి దుస్తులు లేకుండా ఉన్న సల్మాతో వీడియో స్టార్ట్ అయింది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. సోషల్ మీడియాను ఊపేస్తోంది.

'నా స్విమ్ సూట్ ...