భారతదేశం, జూన్ 17 -- బ్యూటీఫుల్ నటి మనీషా కొయిరాలా ఒక్కసారిగా 30 ఏళ్ల అమ్మాయిగా మారిపోయిందా? ఈమె అందం ఏంటీ ఇంతలా పెరిగిపోయింది?.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్లు ఇవే. అవును 54 ఏళ్ల మనీషా న్యూ లుక్ ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. ఇన్ స్టాగ్రామలో యాక్టివ్ గా ఉండే ఆమె న్యూ వీడియో వైరల్ గా మారింది.

రీసెంట్ గా మనీషా కొయిరాలా కొత్త హెయిర్ మేకోవర్ లుక్ తో అభిమానులను ఫిదా చేసింది. నేపాల్ కు చెందిన ఆర్డెన్ ది బ్యూటీ పాయింట్ ఇన్ స్టాగ్రామ్ లో మనీషా న్యూ లుక్ ను షేర్ చేసింది. హెయిర్ కట్ చేయించుకోవడం, మేకప్ వేసుకోవడం కనిపించింది. కొత్త హెయిర్ స్టయిల్ తీసుకున్న మనీషా చిరునవ్వు నవ్వి తనకు నచ్చిందని సైగ చేసింది. కెమెరాకు డిఫరెంట్ ఫోజులు కూడా ఇచ్చింది ఈ భామ. ఈ వీడియోలో మనీషా వైట్ టాప్, లేత గోధుమ రంగు ప్యాంట్ లో కనిపించింది.

''కాలాతీ...