భారతదేశం, అక్టోబర్ 14 -- 51 ఏళ్ల వయసులోనూ తన హాట్ నెస్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది మలైకా అరోరా. స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్ అయిన ఈ బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మరోసారి హాట్ డ్యాన్స్ తో అదరగొట్టింది. రష్మిక మందన్నతో కలిసి మంట పుట్టించింది. థామా మూవీ పాయిజన్ బేబీ సాంగ్ లో మలైకా, రష్మిక డ్యాన్స్ తెగ వైరల్ గా మారింది.

రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా జోడీగా నటించిన థామా మూవీ నుంచి మరో వీడియో సాంగ్ రిలీజైంది. 'పాయిజన్ బేబీ' అంటూ సాగే ఈ పాటలో మలైకా అరోరా, రష్మిక మందన్న అందాలు మంట పుట్టిస్తున్నాయి. ఈ సాంగ్ ఇన్ స్టంట్ సెన్సేషన్ గా మారింది. ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. జాస్మిన్ సాండ్లాస్, సచిన్-జిగర్, దివ్య కుమార్ పాడిన పాయిజన్ బేబీ సాంగ్ తెగ వైరల్ గా మారింది.

పాయిజన్ బేబీ సాంగ్ లో మలైకా అరోరా ఖాన్, రష్మిక మందన్న హాట్ మూవ్స్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారా...