Hyderabad, జూలై 9 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశిని మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారం మానవ జీవితం పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్నిసార్లు ఈ మార్పులు శుభయోగాలను సృష్టిస్తాయి, కొన్నిసార్లు అవి సవాళ్లుగా కూడా మారతాయి. జూలై 13న ప్రత్యేక యోగం ఏర్పడబోతోంది. ఆ సమయంలో శని తిరోగమనంలో ఉంటాడు. శని తిరోగమనం మహా విపరీత రాజయోగాన్ని ఏర్పరుస్తుంది.

ఈ యోగం మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారికి మాత్రం ధన లాభం, కెరియర్‌లో సక్సెస్, వ్యాపారంలో లాభాలు ఇలా ఎన్నో వాటిని అందిస్తుంది. మరి విపరీత రాజయోగం ఏ రాశుల వారికి కలిసి వస్తుంది, ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మిధున రాశి వారికి ఈ రాశి యొక్క అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి వ్యాపారంలో...