భారతదేశం, జూలై 21 -- శాంసంగ్ నుంచి రూ. 20వేల బడ్జెట్లోపు సెగ్మెంట్లో కొత్త స్మార్ట్‌ఫోన్ తాజాగా ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. దీని పేరు శాంసంగ్ గెలాక్సీ ఎఫ్36. ఇది సంస్థకు సక్సెస్‌ని ఇచ్చిన ఎఫ్ సిరీస్‌లో భాగం. ఇదొక 5జీ స్మార్ట్‌ఫోన్. ఇందులో అనేక ఏఐ ఫీచర్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్‌కి చెందిన పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్36లో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7 ఇంచ్ సూపర్ అమోఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది. దీనికి కార్నరింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్+ ప్రొటెక్షన్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టా-కోర్ ఎక్సినోస్ 1380 ఎస్ఓసీ ప్రాసెసర్ ఉంటుంది. ఇది మాలీ-జీ68 ఎంపీ5 జీపీయూతో కనెక్ట్ చేసి ఉంటుంది. ఈ ఫోన్లో థర్మల్ మేనేజ్మెంట్ కోసం ప్రత్యేక ఛాంబర్ కూడా ఉంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.