Hyderabad, సెప్టెంబర్ 17 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అదే విధంగా నక్షత్రాలని కూడా మారుస్తూ ఉంటాయి. మరో ఐదు రోజుల్లో కుజుడు నక్షత్ర మార్పు చేయబోతున్నాడు. కుజుడు నక్షత్రాన్ని మార్చడంతో ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడుతుంది.

కానీ మూడు రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. మరి ఏ రాశులు వారికి కుజ నక్షత్ర సంచారం శుభ ఫలితాలను తీసుకువస్తుంది? ఎవరికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

సెప్టెంబర్ 23 మంగళవారం రాత్రి 9:08 కి కుజుడు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. స్వాతి నక్షత్రానికి అధిపతి రాహువు. కుజ నక్షత్ర సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. ఏ రాశుల వారు ఊహించని ధన లాభాన్ని పొందుతారు? ఆర్థిక పరంగా సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. మరి ఆ మూడు అదృష్ట రాశులు ఎవ...