Hyderabad, ఆగస్టు 7 -- విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన తెలుగు స్పోర్ట్స్ చిత్రం డ్రామా 'అర్జున్ చక్రవర్తి'. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే అర్జున్ చక్రవర్తి సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి.

ఇటివలే రీలీజైన అర్జున్ చక్రవర్తి టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అర్జున్ చక్రవర్తి టీజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో 16 మిలియన్లు వ్యూస్ తెచ్చుకుంది. అలాగే, యూట్యూబ్‌‌లో 1.5 మిలియన్లు వ్యూస్‌ను క్రాస్ చేసేసింది. దీంతో ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడింది.

ఈ తరుణంలో తాజాగా మ్యూజిక్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ క్రమంలో అర్జున్ చక్రవర్తి సినిమాలోని ఫస్ట్ సింగిల్ మేఘం వర్షించదా సాంగ్‌ను రిలీజ్ చేశారు. విఘ్నేష్ బాస్కరన్ బ్యుటీఫుల్ లవ్ సాంగ్‌గా ఈ మేఘం వర్షించదా పాటను కంపోజ్ చ...