భారతదేశం, మే 12 -- నాలుగేళ్ల క్రితం వచ్చింది 'బుల్లెట్ బండి' సాంగ్. ఇప్పటికీ పెళ్లి బరాత్, వివాహా వేడుకల్లో ఈ తెలంగాణ జానపద పాట మార్మోగుతూనే ఉంది. కొత్తగా వివాహం చేసుకున్న అమ్మాయిలు బరాత్ లో ఈ పాటను పాడుతూ, డ్యాన్స్ చేస్తున్న వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మరెందుకు ఆలస్యం ఇదిగో సాంగ్ లిరిక్స్.. అమ్మాయిలూ పాడేయండి.

సింగర్ మోహన భోగరాజు 'బుల్లెట్ బండి' సాగ్ తో ఫేమస్ అయిపోయారు. పాట పాడటమే కాదు వీడియో సాంగ్ లో డ్యాన్స్ తోనూ అదరగొట్టారు మోహన. ఈ పాట యూట్యూబ్ లో 45 కోట్లకు పైగా వ్యూస్ తో దూసుకెళ్తోంది. 2021, ఏప్రిల్ 7న రిలీజ్ అయిన ఈ పాటను లక్ష్మణ్ రాశారు. తరుణ్ కుమార్ కొరియోగ్రాఫర్. ఎస్కే బాజి మ్యూజిక్ అందించారు.

హే పట్టుచీరనే గట్టుకున్నా, గట్టుకున్నుల్లో గట్టుకున్నా

టిక్కీబొట్టే వెట్టుకున్నా, వెట్టుకున్నుల్లో వెట్టుకున్నా

నడుముకు వడ్డాణం జు...