భారతదేశం, సెప్టెంబర్ 2 -- 20 ఏళ్ల కిందట థియేటర్లలో రిలీజైన ఓ బోల్డ్ మూవీ ఇప్పటికీ ఓటీటీలో అదరగొడుతూనే ఉంది. ఈ అమెరికన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను అలరిస్తూనే ఉంది. హాట్ సీన్స్, రొమాంటిక్ ఫీల్, కామెడీ కలగలసిన 'ది 40 ఇయర్ ఓల్డ్ వర్జిన్' మూవీ ఓటీటీలో సత్తాచాటుతోంది. ఈ బోల్డ్, ఎరోటిక్ మూవీ ఏ ఓటీటీల్లో ఉందో చూద్దాం.

హాలీవుడ్ బోల్డ్ మూవీ 'ది 40 ఇయర్ ఓల్డ్ వర్జిన్' మూడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మూడు ప్రధాన వేదికల్లో అందుబాటులో ఉంది. జియోహాట్‌స్టార్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీల్లో ఇది డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. సినిమా థియేటర్లలో రిలీజై 20 ఏళ్లు అవుతున్నా ఓటీటీలో మాత్ర దీని ఊపు తగ్గలేదు.

'ది 40 ఇయర్ ఓల్డ్ వర్జిన్' మూవీ 2005 ఆగస్టు 19న థియేటర్లో రిలీజైంది. 26 మిలియన్ డాలర...