భారతదేశం, జూన్ 20 -- ఇంధన ధరలు తగ్గించుకునేందుకు చూస్తున్న మిడిల్ క్లాస్ వాహనదారులకు అలర్ట్! 330 కి.మీ వరకు మైలేజ్ ఇచ్చే ఫ్రీడమ్ 125 సీఎన్జీ బైక్‌పై తగ్గింపును ప్రకటించింది బజాజ్ ఆటో. ఈ ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్‌పై రూ. 5వేలు తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో బజాజ్ ఫ్రీడమ్ 125 గురించి, ధర తగ్గింపు గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్జీ ఎక్స్‌షోరూం ధర రూ. 90,270 నుంచి రూ. 1.10లక్షల వరకు ఉంటుంది. కాగా ఫ్రీడమ్ 125 సీఎన్జీ బైక్ ధరను తగ్గిస్తున్నట్టు కంపెనీ సోషల్ మీడియాలో వెల్లడించింది. అయితే, ఈ ధర తగ్గింపు NG04 డ్రమ్ వేరియంట్ (బేస్ వేరియంట్)కు మాత్రమే వర్తిస్తుందని గమనించాలి. ఇది శాశ్వత ధర తగ్గింపు కాదని, ఈ డిస్కౌంట్ ఆఫర్ కొంతకాలం తర్వాత ముగుస్తుందని బజాజ్ స్పష్టం చేసింది.
ఫ్రీడమ్ 125 స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.