భారతదేశం, ఆగస్టు 2 -- మీరు బ్యాచిలర్ ఆ? చిన్న కుటుంబం ఉందా? 32 అంగుళాల స్మార్ట్ టీవీ మీకు సరైనది. హెచ్‌డీ రెడీ రిజల్యూషన్‌తో పలు స్మార్ట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో బిల్ట్ ఇన్ వైఫై, బ్లూటూత్, స్క్రీన్ మిర్రరింగ్, పాపులర్ యాప్స్ సపోర్ట్ కూడా ఉన్నాయి. అమెజాన్ నుంచి అతి తక్కువ ధరకే వీటిని అందుబాటులోకి తెస్తున్నారు. చాలా ఖరీదైన లేదా మిడ్ రేంజ్ టీవీని కొనలేని వారి బడ్జెట్లో కూడా ఇవి వస్తాయి. అమెజాన్ సేల్ లో లభ్యమయ్యే అలాంటి టీవీల గురించి ఇక్కడ చూద్దాం..

ఏసర్(32 ఇంచులు) జీ ప్లస్ సిరీస్ హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ గూగుల్ టీవీ. ఈ స్మార్ట్ టీవీ హెచ్‌డీ రెడీ రిజల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇది స్పష్టమైన, స్మూత్ పిక్చర్ క్వాలిటీని ఇస్తుంది. ఇది 3 హెచ్‌డీఎమ్ఐ పోర్ట్లను కలిగి ఉంది. దీనికి మీరు సెట్-టాప్ బాక్స్ లేదా గేమింగ్...