భారతదేశం, మే 8 -- ఆపరేషన్ సిందూర్ తరువాత ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలో విమాన ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. 300 విమానాలు రద్దు చేశారు. 25 విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేశారు.
భద్రత, గగనతల పరిమితుల కారణంగా, బుధవారం సాయంత్రానికి భారతదేశంలోని 25 ప్రధాన విమానాశ్రయాలు మూసివేశారు. మే 9 వరకు కార్యకలాపాలు నడవని భారతదేశంలోని 25 విమానాశ్రయాల జాబితా ఇక్కడ చూడొచ్చు.
1. చండీగఢ్
2. శ్రీనగర్
3. అమృత్‌సర్
4. లూథియానా
5. భుంటార్
6. కిషన్‌గఢ్
7. పటియాలా
8. షిమ్లా
9. గగ్గల్
10. భటిండా
11. జైసల్మేర్
12. జోధ్‌పూర్
13. బికానీర్
14. హల్వారా
15. పఠాన్‌కోట్
16. జమ్మూ
17. లేహ్
18. ముంద్రా
19. జామ్‌నగర్
20. రాజ్‌కోట్
21. పోర్‌బందర్
22. కాండ్లా
23. కేశోడ్
24. భుజ్
25. థోయిస్
ఇండిగో మొత్తం 165 విమానాలను రద్దు చేయడంతో ఎక్కువగా ప్రభావితమైంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.