భారతదేశం, డిసెంబర్ 14 -- టైటిల్: 3 రోజెస్ సీజన్ 2 (ఓటీటీ వెబ్ సిరీస్)
నటీనటుల: ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత కల్లపు, హర్ష చెముడు, సత్య, ప్రభాస్ శ్రీను, ఇనయా సుల్తానా తదితరులు
దర్శకుడు: కిరణ్ కె కరవల్ల
సంగీతం: అజయ్ అరసాడ
సినిమాటోగ్రఫీ: శక్త అరవింద
ఎడిటింగ్: విజయ్ ముక్తవరపు
నిర్మాత: ఎస్‌కేఎన్
షో రన్నర్: మారుతి
ఓటీటీ ప్లాట్‌ఫామ్: ఆహా
ఎపిసోడ్స్: 4
ఓటీటీ రిలీజ్ డేట్: 13 డిసెంబర్ 2025
2021లో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చి సూపర్ హిట్ అయన తెలుగు సిరీస్ 3 రోజెస్. ఈ సిరీస్ నుంచి సీక్వెల్‌గా వచ్చిందే 3 రోజెస్ సీజన్ 2. ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత కల్లపు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్‌గా నటించిన 3 రోజెస్ ఆహాలో డిసెంబర్ 13 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం నాలుగు ఎపిసోడ్స్‌తో ఓటీటీ రిలీజ్ అయిన ఈ సిరీస్ ఎలా ఉందో నేటి 3 రోజెస్ సీజన్ 2 రివ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.