Hyderabad, మార్చి 30 -- Anil Vishwanath On 28 Degree Celsius Movie OTT Offers: "పొలిమేర" చిత్రం విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్. అయితే, పొలిమేర కంటే ముందు అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా "28degC".

రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 28 డిగ్రీ సెల్సియస్ మూవీ ఏప్రిల్ 4న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌ కానుంది. ఎమోషనల్‌గా సాగే అద్భుతమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర హీరోగా నటించగా.. షాలినీ వడ్నికట్టి హీరోయిన్‌గా చేసింది. 28 డిగ్రీ సెల్సియస్ సినిమాను వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ నిర్మించారు.

తాజాగా శనివారం (మార్చి 29) జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ హైలైట్స్ తెలిపారు డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్. 28 డిగ్రీ సెల్సియస్ మూవీ కథ, దానికి వచ్చిన ఓటీటీ ఆఫర్స్‌త...