భారతదేశం, నవంబర్ 1 -- బైక్​ లవర్స్​ చూపు ఇప్పుడు భారత మార్కెట్​లోని 250సీసీ మోటార్​సైకిల్​ సెగ్మెంట్​పైనే ఉంది! ఈ సెగ్మెంట్ పవర్, ఆచరణాత్మకత, రోజువారీ వినియోగంలో చక్కటి సమతుల్యతను అందిస్తుండటం ఇందుకు కారణం. 150-200సీసీ క్లాస్ నుంచి అప్‌గ్రేడ్ అవ్వాలనుకునే రైడర్‌లకు కూడా ఈ సెగ్మెంట్​ సరైన ఎంపికగా నిలుస్తోంది.

ఈ విభాగంలో అత్యుత్తమ పోటీదారులుగా బజాజ్ పల్సర్ ఎన్250, సుజుకీ జిక్సర్ 250 బైక్స్​ నిలుస్తున్నాయి. ఈ రెండు స్ట్రీట్‌ఫైటర్‌లు పనితీరు, సౌకర్యం కలయికను అందిస్తాయి, కానీ వాటి విధానం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు 250 సీసీ బైక్స్​లో ఏది బెస్ట్​? అనేది ఇక్కడ తెలుసుకండి..

రెండు మోటార్‌సైకిల్స్​ 249 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో నడుస్తాయి. కానీ వాటి పనితీరు, స్వభావం కొద్దిగా మారుతూ ఉంటుంది.

బజాజ్ పల్సర్ ఎన్​250.. 24.1 హెచ...