భారతదేశం, మే 17 -- ఈ ఏడాది కన్నడంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది అజ్ఞాతవాసి మూవీ. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజైన ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. తాజాగా అజ్ఞాతవాసి మూవీ ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్ కన్ఫామ్ అయ్యాయి.
అజ్ఞాతవాసి మూవీ మే 28న జీ5 ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించిన జీ5 ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది. అజ్ఞాతవాసి మూవీలో రంగాయన రఘు, పావన గౌడ, శరత్ లోహితస్వ, సిద్దు మోలిమని కీలక పాత్రలు పోషించారు. జనార్ధన్ చిక్కన్న దర్శకత్వం వహించాడు.
ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. కాన్సెప్ట్‌తో పాటు ప్రధాన పాత్రధారుల యాక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.