భారతదేశం, జనవరి 14 -- 2026 Makara Sankranti Wishes: సంక్రాంతి పండుగను అందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి రెండు రోజులు ముందే మొదలైపోయింది. మకర సంక్రాంతి సందర్భంగా చాలా మంది కుటుంబ సమేతంగా జరుపుకోవాలని ఇప్పటికే వారి ఊరికి వెళ్లి ఉంటారు. అయితే ఈ పండక్కి మీ స్నేహితులకు, బంధువులకు విషెస్ చెప్పాలనుకుంటే, ఈ విషెస్‌ను వారితో షేర్ చేసుకోండి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....