భారతదేశం, అక్టోబర్ 30 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభయోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజం. మరో రెండు నెలల్లో 2025 ముగుస్తుంది. 2026లో కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు జరగనుంది. 2026లో జరిగే గ్రహాల మార్పులు ద్వాదశ రాశుల వారి జీవితంలో ప్రభావం చూపిస్తాయి. కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు. గురువు కర్కాటకం నుంచి సింహరాశిలోకి వెళ్తాడు. అలాగే శని మీన రాశిలో సంచారం చేస్తాడు.

జ్యోతిష్యుల ప్రకారం ఈ రెండు గ్రహాల స్థానంలో మార్పు 12 రాశుల వారి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకువస్తుంది. కొంతమందికి ఈ రెండు గ్రహాల సంచారంలో మార్పు ఆర్థికపరంగా లాభాలను తీసుకు వస్తుంది. పురోగతిని చూస్తారు. కొత్త అవకాశాలను పొందుతారు. ఆర్థికపరంగా బాగుంటుంది. మరి ఏ రాశుల వారికి గురువు, శని 2026లో శుభఫలితాలను తీసుకు రాబోతున్న...