భారతదేశం, అక్టోబర్ 30 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఈ ఏడాది మరో రెండు నెలలతో ముగుస్తుంది. 2026లో కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు ఉండబోతోంది. ఈ గ్రహ సంచారాల వలన ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని రాశుల వారు ఎక్కువ లాభాలను కూడా పొందుతారు.

2026లో కేతువు సింహ రాశిలో 11 నెలల పాటు సంచారం చేస్తాడు. 2025 మే 18న కేతువు సింహ రాశిలోకి ప్రవేశించాడు. 2026 డిసెంబర్ వరకు కేతువు ఇదే రాశిలో కొనసాగిస్తాడు. ఈ 11 నెలల కాలంలో కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. మతపరమైన కార్యక్రమాల్లో ఆసక్తి చూపిస్తారు. పూర్వీకుల నుంచి ఆస్తి పొందుతారు. విజయాలు కూడా ఉంటాయి ముఖ్యంగా ఈ రాశుల వారు అనేక లాభాలను పొందుతారు.

వృషభ రాశి వారికి కేతువు సంచారం...