భారతదేశం, నవంబర్ 27 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినపుడు అవి అశుభ ఫలితాలను, శుభ ఫలితాలను తీసుకువస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు కొన్ని కొన్ని సార్లు కొన్ని రాశుల వారు ఎక్కువ ఫలితాలు చూస్తారు. 2026లో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. అదృష్ట రాశుల గురించి ఈరోజు తెలుసుకుందాం.

జ్యోతిష్యశాస్త్రంలో శని, రాహువులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. రాహువు, శని చెడు ప్రభావానికి అందరూ భయపడతాడు. అయితే రాహువు, శని కేవలం అశుభ ఫలితాలను మాత్రమే ఇస్తారని కాదు. రాహువు, శని కూడా శుభఫలితాలను ఇస్తారు. రాహువు, శని మంగళప్రదమైనప్పుడు, ఒక వ్యక్తికి నిద్ర పోతున్న అదృష్టం కూడా మేల్కొంటుంది.

2026 సంవత్సరంలో, శని మీన రాశిలో ఉంటాడు. రాహువు కుంభ రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిషశాస్త్ర ...