భారతదేశం, జనవరి 4 -- కొత్త సంవత్సరం బాగా కలిసి రావాలని అందరూ కోరుకుంటారు. అయితే కొత్త సంవత్సరం కొన్ని రాశుల వారికి ఉద్యోగయోగం రాబోతోంది. మరి అదృష్ట రాశులు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం. కోరుకున్న ఉద్యోగం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అదృష్టం కూడా కలిసి రావాలి. అప్పుడే కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. అయితే ఉద్యోగం వస్తుందా లేదా అనేది ఉద్యోగ స్థానాన్ని, అంటే దశమ స్థానం, దశమాధిపతిని చూసి చెప్పొచ్చు.

ఈ ప్రకారం ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయా లేదా అనే విషయం తెలుస్తుంది. 2026లో చూసినట్లయితే ఈ రాశుల కెరీర్‌లో బాగా రాణిస్తారు. ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. మరి ఆ అదృష్ట రాశుల్లో మీరు ఉన్నారేమో చూసుకోండి.

మిథున రాశి వారికి 2026 బాగా కలిసి రాబోతోంది. దశమ స్థానంలో శని, దశమాధిపతి గురువు మిథున రాశిలో ఉండడంతో నిరుద్యోగులకు కొత్త అవకాశాలు...