భారతదేశం, నవంబర్ 28 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. 2026లో శని సంవత్సరం అంతా కూడా మీన రాశిలో సంచారం చేస్తాడు. ఇలా మీన రాశిలో శని సంచారం చేయడంతో కొన్ని రాశుల వరకే అద్భుతంగా కలిసి వస్తుంది. శని సంచారం వలన ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుందో, ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారో ఈ రోజు తెలుసుకుందాం.

శని దేవుడు మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి వాటికి మంచి ఫలితాలను, చెడ్డ పనులకు చెడ్డ ఫలితాలను అందిస్తాడు. 2026లో శని మీన రాశిలో సంచారం చేస్తాడు. దీంతో కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం.

వృష...