భారతదేశం, నవంబర్ 7 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో అసలు వారి జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటే, కొన్ని రాశుల వారు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్రహాలు కాలానుగుణంగా నక్షత్రాలను, రాశులను మార్చినప్పుడు ఇతర గ్రహాలతో కలయిక జరిగినప్పుడు ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. ఇవి కూడా 12 రాశుల జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తాయి. కొన్ని రోజుల్లో 2025 ముగిసిపోతుంది, 2026 రాబోతోంది.

2026లో చాలా గ్రహాల సంచారంలో మార్పు ఉండబోతోంది. కొన్ని గ్రహాల కలయిక కూడా ఏర్పడనుంది. 2026 ప్రారంభంలోనే ఓ అద్భుతమైన కలయికని చూడొచ్చు. 2026లో గ్రహాలు, నక్షత్రాలు, రాశుల స్థానం పరంగా చూస్తే ఇది చాలా ప్రత్యేకమైనది. కొత్త ఏడాదిలో అనేక గ్రహాలు రాశులను మార్చడం, కొన్ని గ్రహాలతో సంయోగం చెందడం, త...