భారతదేశం, ఏప్రిల్ 12 -- 2025 Maruti Suzuki Eeco: మారుతి సుజుకి 2025 ఈకోను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ అప్ డేట్ తో, మరిన్ని సేఫ్టీ ఫీచర్లను దీనికి జోడించారు. మరిన్ని సీటింగ్ కాన్ఫిగరేషన్ లో కూడా ఆప్షన్లను యాడ్ చేశారు. ఇది కాకుండా, ఈకో ఇప్పుడు ఒబిడి 2 కంప్లైంట్ కూడా. దీని ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ.5.69 లక్షలు.
మారుతి సుజుకి ఈకో 7-సీటర్ వేరియంట్ ను నిలిపివేశారు. ఈకో 5-సీటర్ వెర్షన్ లో ఎటువంటి మార్పులు లేవు. కెప్టెన్ సీట్లతో వచ్చిన రెండు కొత్త 6-సీటర్ వేరియంట్లను కూడా కంపెనీ లైనప్ లో చేర్చింది.
6 ఎయిర్ బ్యాగులతో పాటు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సీట్ బెల్ట్ రిమైండర్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ వంటి సేఫ్టీ ఫీచర్లను ఇందులో అందించారు. సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్లు, ఫోర్స్ లిమిటర్లతో ప్రయాణికుల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.