Hyderabad, జూలై 7 -- శ్రావణ మాసానికి ఉన్న విశిష్టత ఇంతా అంతా కాదు. శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతం వంటి ముఖ్యమైన పూజలు జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం జూలై లేదా ఆగస్టులో లక్ష్మీ దేవికి పూజలు చేయడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. శ్రావణమాసంలో వచ్చే వ్రతాలు, నోములు, పూజలు చేయడం వలన సంతోషంగా ఉండొచ్చు, సకల సౌభాగ్యాలు కలుగుతాయి.
శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేయడం కూడా ఆనవాయితీ, ఇది స్త్రీలు ఆచరించే ముఖ్యమైన వ్రతం. అలాగే, శ్రావణ మంగళవారం నాడు మంగళ గౌరీ వ్రతాన్ని కూడా పాటిస్తారు. శ్రావణమాసంలో వచ్చే శుక్రవారం నాడు లక్ష్మీదేవిని, శ్రావణమాసంలో వచ్చే మంగళవారాల్లో గౌరీదేవిని ఆరాధించడం వలన సకల సంతోషాలు కలుగుతాయి.
ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లయిన వారు వేరుగా ఉంటారు, శ్రావణమాసంతో వారు కలుస్తారు. పండుగలకు అందాన్ని తెస్తుంది శ్రావణ మాసం. అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.