భారతదేశం, డిసెంబర్ 31 -- 2025లో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఒక్కటి కూడా రూ.400 కోట్లు దాటలేకపోయింది. ఈ ఏడాది టాలీవుడ్ కు పెద్దగా కలిసిరాలేదు. మరి 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ఏవి అంటే? ఇక్కడ లిస్ట్ ఉంది ఓ లుక్కేయండి.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బిగ్ స్క్రీన్ పై తన పవర్ చూపించాడు. 2025లో కాదు పవన్ కల్యాణ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ఓజీ రికార్డు నమోదు చేసింది. సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఓజీ ప్రపంచవ్యాప్తంగా రూ.308 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది పాన్ ఇండియా స్థాయిలో రిలీజైంది.

తెలుగులో 2025లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ మాత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమా అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ చిత్రం కేవలం తెలుగులోనే రిలీజైంది. అయినా అనిల్ రావిపూడి డైరెక్షన్ తో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టై...