భారతదేశం, నవంబర్ 23 -- వివో, ఐక్యూ కంపెనీలు భారతదేశంలో రెండు కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. వివో ఎక్స్​300 డిసెంబర్ 2న, ఐక్యూ 15 నవంబర్ 26న లాంచ్ కానున్నాయి.

ఈ రెండు బ్రాండ్లు కూడా మెరుగైన బ్యాటరీ లైఫ్, అప్‌డేటెడ్ కెమెరా సిస్టమ్స్, తాజా సాఫ్ట్‌వేర్ కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. అయితే వివో ఎక్స్​300 కాంపాక్ట్ డిజైన్, కెమెరా నాణ్యతపై దృష్టి పెడుతుందని అంచనా. మరోవైపు, ఐక్యూ 15 మాత్రం గేమింగ్, వీడియో అవసరాల కోసం బలమైన పనితీరు, పెద్ద డిస్‌ప్లేను కోరుకునే యూజర్లను లక్ష్యంగా చేసుకుంది.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్​ కోసం వేచి చూస్తూ, దేనిని ఎంచుకోవాలో తెలియక మీరు గందరగోళానికి గురవుతుంటే, లీక్‌ల ఆధారంగా వాటి మధ్య ఉన్న తేడాలను ఇక్కడ తెలుసుకోండి..

వివో ఎక్స్​300 స్క్రీన్ కంటెంట్ ఆధారంగా చలనాన...