భారతదేశం, నవంబర్ 13 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలు ఏర్పడడం సహజం. అయితే ఒకసారి గ్రహాల మార్పు వలన ద్వాదశ రాశుల వారి జీవితంలో చాలా మార్పులు వస్తాయి. కొన్ని సార్లు ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. బుధుడు నవంబర్ 10 నుంచి తిరుగమనంలో ఉన్నాడు. నవంబర్ 29 మధ్యాహ్నం 11 గంటలకు బుధుడు నేరుగా సంచారం చేస్తాడు. అయితే ఈ 18 రోజులు కూడా ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి.

బుధుడు ఈ పద్దెనిమిది రోజులు తిరోగమనంలో ఉండడంతో కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ 18 రోజులు ఈ రాశుల వారి జీవితమే మారిపోతుంది. ఆర్థికపరంగా సమస్యలు ఉండవు, లాభాలను పొందుతారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది? ఎవరు ఇలాంటి లాభాలను పొందవచ్చు? ఇప్పుడు తెలుసుకుందాం.

మకర రాశి వారికి బుధుడు తిరోగమనం బాగా క...