భారతదేశం, జూన్ 12 -- అంబికా జైన్ తమ వెయిట్ లాస్ జర్నీలో 18 కిలోలు తగ్గారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో మందికి ఆమె స్ఫూర్తినిస్తున్నారు. అయితే, బరువు తగ్గిన తర్వాత బయట రెస్టారెంట్లలో తినాలంటే చాలా మందికి భయం. "అయ్యో, మళ్ళీ కేలరీలు పెరిగిపోతాయేమో, కష్టపడి తగ్గింది వృథా అవుతుందేమో" అని టెన్షన్ పడుతుంటారు.

కానీ, ఆహారాన్ని తెలివిగా ఎంచుకుంటే బరువును అదుపులో ఉంచుకుంటూనే బయట ఆహారాన్ని ఎంజాయ్ చేయొచ్చు అని అంబికా జైన్ అంటున్నారు. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన పోస్ట్ చాలా వైరల్ అవుతోంది. అందులో ఆమె, బయట రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు ఏం ఆర్డర్ చేస్తారో తెలిపారు. మీరూ మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో బయటికి వెళ్ళినప్పుడు ఈ టిప్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయ్.

చోలే బటూరే బదులు చోలే రైస్: బటూరే లాగించి కేలరీలు పెంచుకోవడం ఎందుకు? దానికి బదులు సుల...