Hyderabad, ఆగస్టు 16 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. ప్రతి నెల సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తాడు. ఆగస్టు 17న గ్రహాలకి రాజు అయినటువంటి సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. కేతువు ఇప్పటికే సింహ రాశిలో ఉన్నాడు. దీంతో సూర్య-కేతువుల సంయోగం జరుగుతుంది. 18 ఏళ్ల తర్వాత సూర్య-కేతువుల సంయోగం జరగనుంది.

ఇది ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను, కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశుల వారు మాత్రం సూర్య-కేతువుల సంయోగం వలన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగ పరంగా కూడా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఏ రాశుల వారికి సూర్య-కేతువుల సంయోగం సమస్యలను తీసుకొస్తుంది? ఎవరు ఎలాంటి నష్టాలను ఎ...