భారతదేశం, జూలై 14 -- జానిక్ సిన్నర్ ప్రపంచంలోనే అత్యుత్తమ టెన్నిస్ ఆటగాడిగా గుర్తింపు పొందిన మొదటి ఇటాలియన్. ఇంతేకాదు, ఆదివారం (జూలై 14) వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడం ద్వారా ఈ ఆటగాడు మరో ఘనతను సాధించాడు. 148 ఏళ్ల హిస్టరీలో వింబుల్డన్ టైటిల్ గెలిచిన తొలి ఇటలీ ఆటగాడిగా నిలిచాడు. సిన్నర్ ఫైనల్లో అల్కరాజ్ ను ఓడించాడు. ఈ విజయంతో సిన్నర్ లవర్ పై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

సిన్నర్ ఇంకా వివాహం చేసుకోలేదు. అతనికి ఇప్పుడు లవర్ లేదు. అయితే మాజీ ప్రేయసి అన్నా కాలిన్స్కాయ తో సిన్నర్ గతంలో రిలేషన్ షిప్ లో ఉన్నాడు. అన్నా కాలిన్స్కాయ కూడా టెన్నిస్ ప్లేయరే. 2024లో యు.ఎస్. ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో టేలర్ ఫ్రిట్జ్‌పై సిన్నర్ విజయం సాధించిన తరువాత అన్నా కాలిన్స్కాయను సినర్ స్టాండ్స్ లోనే ముద్దు పెట్టుకున్నాడు. ఈ ఫొటో తెగ వైరల్ గా మారిం...