భారతదేశం, జూలై 6 -- ఇండియాలో 2 వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ని క్యాష్ చేసుకునేందుకు ఆటోమొబైల్ సంస్థలు ఎగబడుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త కొత్త మోడల్స్‌ని కస్టమర్స్‌కి పరిచయం చేస్తున్నాయి. వీటిల్లో చౌకైన ధరలతో, మంచి రేంజ్‌తో వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రజలను మరింత ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హిరో మోటోకార్ప్‌కి చెందిన విడా నుంచి కొత్త ఈ-స్కూటర్ ఇటీవలే మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. దాని పేరు విడా వీఎక్స్2. ఈ మోడల్ రేంజ్, ధరతో పాటు పూర్తి వివరాలపై ఇక్కడ ఒక లుక్కేయండి..
విడా వీ2 ఎలక్ట్రిక్ స్కూటర్‌కి అఫార్డిబుల్ వర్షెన్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టింది ఈ విడా వీఎక్స్2. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి వీఎక్స్2 గో, వీఎక్స్2 ప్లస్. విడా వీఎక్స్2 రెండు వేరియంట్లు బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) ఆప్షన్‌తో క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.