భారతదేశం, నవంబర్ 1 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాలు రాశి మార్పు చెందినప్పుడు 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. కర్మలకు, న్యాయానికి అధిపతి అయినటువంటి శని ఎప్పటికప్పుడు తన రాశిని, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు. ఒక నిర్దిష్ట కాలం తర్వాత గ్రహాలు వాటి రాశి మార్పు చెందుతూ ఉంటాయి. ఆ సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి.

నవంబర్ 28న తిరోగమనం నుంచి ప్రత్యక్ష సంచారంలోకి మారతాడు. దీంతో ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. వచ్చే ఏడాది అంటే జూన్ 2027 వరకు మీన రాశిలోనే శని సంచారం జరుగుతుంది. శని తన స్థానాన్ని మార్చినప్పుడు శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు ఎదురవుతాయి. మరి ఇక శని ప్రత్యక్ష సంచారం ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది? ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకు...