Hyderabad, జూలై 4 -- గురువు 2025 సంవత్సరంలో అనేక సార్లు గ్రహాలను మారుస్తూ ఉంటాడు. గురువు ప్రస్తుతం మిథున రాశిలో ఉన్నాడు. దీని తరువాత, గురువు అక్టోబర్లో రాశిని మారుస్తాడు. ఆ తర్వాత నవంబర్ 11న గురువు తిరోగమనం చెందుతాడు. గురువు సంవత్సరానికి రెండు మూడు సార్లు తిరోగమనం చెందుతాడు. నవంబర్ 11, 2025న, గురు గ్రహం కర్కాటక రాశిలో తిరోగమనం చెందుతుంది.

ఆ తర్వాత తిరోగమన స్థితిలో ఉండగానే 2025 డిసెంబర్ 4న మళ్లీ మిథున రాశిలోకి ప్రవేశిస్తుంది. మొత్తం మీద 120 రోజుల పాటు తిరోగమనంలో ఉంటాడు. గురువు తిరోగమనం ముఖ్యమని జ్యోతీష నిపుణులు చెబుతున్నారు. గురువు తిరోగమనం పన్నెండు రాశులపై ప్రభావాన్ని చూపుతుంది.

ముఖ్యంగా కొన్ని రాశులకు ప్రయోజనాలను ఇస్తుంది, కానీ కొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇక ఇప్పుడు గురువు తిరోగమనం ఏయే రాశులకు కలిసి వస్తుందో చూస...