Hyderabad, ఫిబ్రవరి 25 -- 12 Tollywood Celebrities Released Guard Trailer: ఏకంగా 12 మంది తెలుగు సెలబ్రిటీల చేతుల మీదుగా రిలీజ్ అయిన ట్రైలర్ గార్డ్ రివేంజ్ ఫర్ లవ్ మూవీ. ఇలా 12 మంది టాలీవుడ్ సెలబ్రిటీలతో ఎప్పుడు ఏ మూవీ ట్రైలర్ విడుదల కాలేదు. దీంతో 12 మంది ప్రముఖులతో రిలీజ్ అయిన ట్రైలర్‌గా గార్డ్ మూవీ రికార్డ్ కొట్టినట్లే అని చెప్పుకోవచ్చు.

అయితే, గార్డ్ మూవీ అను ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందింది. గార్డ్ సినిమాలో విరాజ్ రెడ్డి చీలం కథానాయకుడిగా నటించారు. రివెంజ్ ఫర్ లవ్ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ గార్డ్ చిత్రం థ్రిల్లింగ్ హారర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ గార్డ్ మూవీని ఫిబ్రవరి 28న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.

గార్డ్ రివేంజ్ ఫర్ లవ్ సినిమాలో విరాజ్ రెడ్డి చీలంకు జోడీగా మిమీ లియానార్డ్, శిల్పా బాలకృష్ణ కథానాయికలుగా నటించా...