భారతదేశం, జనవరి 21 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక రకాల మార్పులను తీసుకు వస్తుంది. కొన్నిసార్లు శుభ ఫలితాలు ఎదురవుతాయి, కొన్ని సార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

జ్యోతిష్య శాస్త్రంలో గురువు హోదాను కలిగి ఉన్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో గురువు సంచారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతం మిథున రాశిలో గురువు తిరోగమనంలో వున్నాడు. ఆ తరవాత మార్చి నెలలో ప్రత్యక్ష సంచారం చేస్తాడు. దీంతో 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు.

గురువు ప్రత్యక్ష సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతుంది. ఈ రాశుల వారు చాలా అదృష్టవంతులు.12 ఏళ్ల తర్వాత ఈ రాశిలో గురువు నేరుగా సంచారం చేస్తాడ...