భారతదేశం, నవంబర్ 21 -- టైటిల్: 12ఏ రైల్వే కాలనీ

నటీనటులు: అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్ల, సాయి కుమార్, అనీష్ కురువిల్లా, జీవన్ కుమార్, హర్ష చెముడు, గెటప్ శ్రీను, సద్దాం తదితరులు

కథ: అనిల్ విశ్వనాథ్

దర్శకత్వం: నాని కాసరగడ్డ

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

సినిమాటోగ్రఫీ: కుశేందర్ రమేష్ రెడ్డి

ఎడిటింగ్: నాని కాసరగడ్డ

నిర్మాత: శ్రీనివాస చిట్టూరి

విడుదల తేది: 21 నవంబర్, 2025

మంచి కమ్ బ్యాక్ హిట్ కొసం పరితపిస్తున్నాడు అల్లరి నరేష్. ఈ క్రమంలోనే అల్లరి నరేష్ చేసిన లేటెస్ట్ తెలుగు మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ 12ఏ రైల్వే కాలనీ. పొలిమేర ఫేమ్ కామాక్షి భాస్కర్ హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాకు పొలిమేర చిత్రాల దర్శకుడు అనిల్ విశ్వనాథ్ కథ అందించడం విశేషం.

నాని కాసరగడ్డ దర్శకత్వం వహించిన 12ఏ రైల్వే కాలనీ సినిమా ఇవాళ (నవంబర్ 21) థియేటర్లలో విడుదలైంది. మర...