భారతదేశం, సెప్టెంబర్ 4 -- తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టులకు సెప్టెంబర్ 12వ తేదీ నుంచి దరఖాస్తు మెుదలుకానుంది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(టీఎస్ఎల్‌పీఆర్‌బీ) మెుత్తం 118 పోస్టులను భర్తీ చేయనుంది. సెప్టెంబర్ ఉదయం 8 గంటల నుంచి అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు.
తెలంగాణ క్రిమినల్ కోర్టుల్లో మూడేళ్లకు పైగా ప్రాక్టీస్ చేసిన న్యాయవాదులు ఈ పోస్టులకు అర్హులని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ తెలిపింది. దరఖాస్తు చేసుకునేముందు నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవాలని టీఎస్ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. లిగల్ అడ్వైజరీలు, లీగల్ కౌన్సిలర్లు, లా ఆఫీసర్లువంటి వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఈ పోస్టులకు అప్లై చేసుకునేవారు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటుగా ఎల్ఎల్‌బీ/బీఎ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.