భారతదేశం, జూన్ 9 -- డ్జెట్ ధరలో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే.. మీ కోసం కొన్ని ఆప్షన్స్ తీసుకొచ్చాం. ఈ ఫోన్ల ధర రూ.20 వేల లోపు ఉంటుంది. ఇంకా వీటిలో చౌకైన ఫోన్ ధర రూ.12,499. ఈ లిస్టులో వన్‌ప్లస్‌కు చెందిన పాపులర్ ఫోన్ కూడా ఉంది. బెస్ట్ కెమెరాతోపాటు ఈ ఫోన్లలో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా లభిస్తుంది.
రెడ్ మీ 13 5జీ వేరియంట్ 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను అమెజాన్ ఇండియాలో రూ.12,499గా నిర్ణయించారు. ఫోన్ వెనుక భాగంలో 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, ఫోటోగ్రఫీ కోసం రింగ్ ఫ్లాష్ ఉన్నాయి. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5030 ఎంఏహెచ్ కాగా, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెడ్‌మీ ఈ ఫోన్‌లో 6.79 అంగుళాల డిస్‌ప్లేను అందించింది. ఈ డిస్ ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్‌గా స్నా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.