భారతదేశం, మే 30 -- ారత ఆటోమెుబైల్ మార్కెట్‌లో ఇప్పటికే ఎంజీ కామెట్ ఈవీ సందడి చేస్తోంది. ఈ చిన్న కారు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇప్పుడు ఇంతకంటే చిన్న ఎలక్ట్రిక్ కారు రెడీ అవుతోంది. ఇది మిగిలన వాటి కంటే చాలా చిన్నది. ఇందులో సీటింగ్ కెపాసిటీ ఎంత అనుకుంటున్నారు? సింగిల్ సీటర్ మాత్రమే.
జపాన్‌లో కేజీ మోటార్స్ నుంచి వచ్చిన ఈ కారును చూస్తే ముద్దుముద్దుగా చిన్నగా ఉంటుంది. ఇందులో సింగిల్ సీటర్ కారు మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో ఒకరు మాత్రమే ప్రయాణిస్తారు. భవిష్యత్తులో భారతదేశంలోకి ఈ ఈవీ ఎంట్రీ ఇవ్వొచ్చు. ఇప్పటికే జపాన్‌లో సంచలనం సృష్టించింది.
జపాన్ వంటి హైటెక్ దేశంలో చిన్న సింగిల్-సీట్ ఎలక్ట్రిక్ కారుకు క్రేజ్ భారీగా ఉంది. దీనిని కంపెనీ మిబాట్ లేదా మెుబిలిటీ రోబోట్ అని పిలుస్తోంది. జపాన్‌లోని హిరోషిమా నగరానికి సమీపంలో ఉన్న కేజీ మోటార్స్ అనే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.