భారతదేశం, జనవరి 5 -- ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న లెజండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ మరో హిస్టరీ క్రియేట్ చేశాడు. 1 బిలియన్ డాలర్ల కలెక్షన్లు అందుకున్న నాలుగు సినిమాలను తీసిక ఏకైక డైరెక్టర్ అతడే. జేమ్స్ కామెరూన్ లేటెస్ట్ మూవీ అవతార్ ఫైర్ అండ్ యాష్ 1 బిలియన్ డాలర్లను చేరుకోవడంతో ఈ రికార్డు సాధ్యమైంది. అవతార్ 3తో జేమ్స్ కామెరూన్ కొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు.

అవతార్ ఫ్రాంఛైజీలో మూడో సినిమాగా అవతార్ ఫైర్ అండ్ యాష్ వచ్చింది. ఫ్రాంచైజీలోని మునుపటి రెండు చిత్రాలతో పాటు అవతార్ 3 కూడా బిలియన్-డాలర్ల క్లబ్‌లో చేరింది. కామ్‌స్కోర్, బాక్స్ ఆఫీస్ మోజో వంటి బాక్సాఫీస్ ట్రాకింగ్ సైట్ల ప్రకారం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా $1 బిలియన్ కంటే ఎక్కువ వసూలు చేసింది. ప్రధానంగా విదేశాలలో అదరగొడుతోంది.

1 బిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించిన నాలుగు...