భారతదేశం, ఏప్రిల్ 29 -- ఇటీవల ఒక దుకాణం ముందు కనిపించిన ఒక సైన్ బోర్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మా షాపులో డిస్కౌంట్ అడగవద్దని భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాసులను కోరుతున్నట్లుగా ఆ సైన్ బోర్డు ఉంది. ఒక యూజర్ దీనిని తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. క్షణాల్లో ఇది నెటిజన్ల అటెన్షన్ ను పొందింది. ఈ సైన్ బోర్డ్ టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలోని ఒక దుకాణం ముందుది.
'భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ సోదరులారా.. దయచేసి డిస్కౌంట్ అడగొద్దు' అని ఆ నోటీసులో పేర్కొన్నారు. "ఇస్తాంబుల్ లో దక్షిణాసియా ప్రజల కోసం ప్రత్యేకంగా 'నో డిస్కౌంట్' నోటీసును నేను చూశాను" అని ఆ ఇన్ స్టా రీల్ లో ఆ యూజర్ పేర్కొన్నారు. పెయింటింగ్స్, ఇతర అలంకరణలతో పాటు కౌంటర్ సమీపంలో నోటీసును ప్రముఖంగా ప్రదర్శించడం వీడియోలో కనిపిస్తుంది.
ఈ పోస్ట్ వెంటనే నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.