భారతదేశం, జూన్ 6 -- కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనంతో రూ.9,000 కోట్ల మోసం, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా రాజ్ షమానీకి ఇచ్చిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనంపై, తదనందర పరిణామాలపై మాల్యా స్పందించారు.
2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనమైందని మాల్యా స్పష్టం చేశారు. ''2008 లో ఏం జరిగింది? లెహ్మన్ బ్రదర్స్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి మీరు విన్నారు కదా? అది భారత్ పై కూడా పెను ప్రభావం చూపింది" అని ఆయన అన్నారు. " ఆ సమయంలో ప్రతి రంగం దెబ్బతింది. డబ్బులు ఆగిపోయాయి. ఆర్థిక రంగం దెబ్బతిన్నది. భారత రూపాయి విలువ కూడా దెబ్బతింది'' అని వివరించారు.
2005 లో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ త్వరలోన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.