భారతదేశం, మే 27 -- డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ హీరోగా నటించనున్న 'స్పిరిట్' చిత్రం ఇప్పుడు హీరోయిన్ విషయంలో హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తప్పుకున్నారు. ఆ స్థానంలో యానిమల్ ఫేమ్ తృప్తి డిమ్రిని సందీప్ తీసుకున్నారు. ఈ విషయంపై తాజాగా వివాదం మొదలైంది. స్పిరిట్ స్టోరీని లీక్ చేశారని, విలువలు లేవా అని సందీప్ ప్రశ్నించారు. పూర్తి వివరాలివే..

దీపక పదుకొణ్ గురించే సందీప్ రెడ్డి వంగా ట్వీట్ చేశారని అర్థమవుతోంది. స్పిరిట్ కథను లీక్ చేసిందని సందీప్ పేర్కొన్నారు. తన కంటే చిన్నవయసు నటిని ఆ రోల్ కోసం తీసుకుంటే కక్షపూరితంగా ఇలా చేయడం ఫెమినిజమా అని సందీప్ ప్రశ్నించారు.

తాను ఏళ్లపాటు కష్టపడ్డానని, నీకు అర్థం కాదంటూ ఘుటుగా రాసుకొచ్చారు సందీప్ రెడ్డి వంగా. "నేను స్టోరీని ఓ య...