భారతదేశం, నవంబర్ 30 -- మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు, మనం ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అవి.. ఎంత పెట్టుబడి పెట్టాలి? ఏ ఏఎంసీ (అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ)ని ఎంచుకోవాలి? అన్నిటికంటే ముఖ్యంగా, ఏ కేటగిరీ (ఉదాహరణకు, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ లేదా స్మాల్ క్యాప్) ఫండ్‌ను ఎంపిక చేసుకోవాలి?
వివిధ రకాల ఫండ్ల కేటగిరీల్లో, పెట్టుబడిదారులు ఒక నిర్దిష్ట రంగానికి (సెక్టార్) లేదా అంశానికి (కాన్సెప్ట్) ఎక్స్‌పోజర్ పొందడానికి తరచుగా సెక్టోరల్ (రంగాల ఆధారిత)/థీమాటిక్ (అంశాల ఆధారిత) మ్యూచువల్ ఫండ్‌ల్లో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతుంటారు.
సెక్టోరల్ మ్యూచువల్ ఫండ్స్: ఈ తరహా మ్యూచువల్ ఫండ్‌లు ఒకే ఒక రంగానికి చెందిన కంపెనీల్లో మాత్రమే పెట్టుబడి పెడతాయి. ఉదాహరణకు, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, బ్యాంకింగ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.