భారతదేశం, ఆగస్టు 12 -- శిక్షాకాలాన్ని పూర్తిచేసినప్పటికీ ఇంకా జైళ్లల్లో ఉండిపోయిన ఖైదీలను వెంటనే విడిచిపెట్టాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలిచ్చింది. నితీశ్ కటారా మర్డర్ కేసు దోషి సుఖ్‌దేవ్ యాదవ్ అలియాస్ హెహల్వాన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది.
లైవ్‌లా రిపోర్ట్ ప్రకారం.. ఈ దోషులు మరే ఇతర కేసుల్లో నిందితులు కానట్లయితే, వారిని వెంటనే విడుదల చేయాలని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. సుఖ్‌దేవ్ పెహల్వాన్ క్షమాభిక్ష లేకుండానే తన శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్నందున, అతడిని విడుదల చేయాలని ఆదేశించింది.
ఈ ఆదేశాలను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హోం సెక్రటరీలకు పంపాలని కోర్టు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.