భారతదేశం, మే 20 -- రిటైల్ చెయిన్ విశాల్ మెగా మార్ట్ గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది! 'విశాల్ మెగా మార్ట్‌లో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేయడం ఒక్కటే నా కల', 'విశాల్ మెగా మార్ట్ సెక్యూరిటీ గార్డు పోస్టుకు పరీక్ష.. యూపీఎస్సీ కన్నా టఫ్,' అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. ఇందుకు ఒక కారణం కూడా ఉంది! అసలు విషయం ఏంటంటే..
విశాల్ మెగా మార్ట్ యూజమాన్యం ఇటీవలో తమ ఔట్‌లెట్స్‌లో సెక్యూరిటీ గార్డు పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించింది. ఒక ఇన్స్టాగ్రామ్ పోస్టు ప్రకారం.. ఈ పరీక్షలో కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, స్థానిక భాషపై ప్రశ్నలు అడిగారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా మెడికల్ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ అసెస్మెంట్ కూడా చేశారు.
సెక్యూరిటీ, షూటింగ్ ట్రైనింగ్ లేదా మార్షల్ ఆర్ట్స్‌లో ఎక్స్‌పీరియెన్స్ ఉన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.