భారతదేశం, ఏప్రిల్ 22 -- చాలా మందిగి మ్యాథ్స్​ అంటే భయం! చిన్న లెక్కలలు కనిపిస్తేనే భయపడిపోతుంటారు. కానీ ఇంకొందరు మాత్రం మ్యాథ్స్​ని, అది విసిరే సవాళ్లను ప్రేమిస్తారు. వీరిలో మీరు కూడా ఉన్నారా? 'నేను మ్యాథ్స్​లో తోపు' అని మీ ఫీలింగ్​ ఆ? అయితే ఈ కింద ఉన్న పజిల్​ని కేవలం 15 సెకన్లలో సాల్వ్​ చేయగలరా?

మ్యాథ్స్ బ్రెయిన్ టీజర్లు చాలా కాలంగా ఆసక్తిగల వ్యక్తుల మనస్సులను ఆకర్షిస్తున్నాయి. చిన్న చిన్న వాటి నుంచి పెద్ద ట్రిక్కీ, మ్యాథ్స్​ పజిల్స్​ వరకు అనేక బ్రెయిన్​ టీజర్లు మెదడను పరీక్షిస్తాయి. ఈ తరహా మ్యాథ్స్​ పజిల్స్​ ఇటీవలి కాలంలో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. మీరు గణిత చిక్కుముడులను పరిష్కరించడాన్ని ఆస్వాదించే వ్యక్తి అయితే, ఆన్​లైన్​లో ప్రస్తుత చక్కర్లు కొడుతున్న ఒక కొత్త సవాలు మీద ఫోకస్​ చేయాల్సిందే!

ఎక్స్​లో బ్రెయినీ క్విజ్ అనే అకౌంట...