Andhrapradesh, జూన్ 19 -- ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలను పరామర్శిచటం తప్పా అని నిలదీశారు. ఎక్కడికక్కడ పోలీసులు మోహరించి. ఆంక్షలు విధించటమేంటని ప్రశ్నించారు. కర్ఫ్యూలాంటి పరిస్థితుల మధ్య తన పర్యటన జరిగిందన్నారు. అసలు చంద్రబాబు ఎందుకంత భయపడుతున్నారని ప్రశ్నించారు.

"పొదిలిలో 40,000 మంది వైసీపీ కార్యకర్తలను, రైతులను అడ్డుకునేందుకు 40 మంది టీడీపీ కార్యకర్తలు వచ్చారు అదే 40,000 మంది 40 మంది మీద దాడి చేస్తే ఎలా ఉండేది.? దాడికి ప్రేరేపించింది టీడీపీ వాళ్ళైతే, కేసులు రైతుల మీద పెట్టించారు. నా రెంటపాళ్ల పర్యటన కర్ఫ్యూలాంటి పరిస్థితుల మధ్య జరిగింది. అయినా విజయవంతమైంది" అని వైెఎస్ జగన్ తెలిపారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తారా..? అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టాపి...