భారతదేశం, నవంబర్ 16 -- బెంగళూరులో వీధి పక్కన మోమోస్ (Momos) విక్రయించే వ్యక్తి ఒక రోజు ఆదాయాన్ని వెల్లడించడం ద్వారా ఒక ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకు తెరలేపారు.
క్యాసీ పారెరా అనే కంటెంట్ క్రియేటర్ చేసిన పోస్ట్ ప్రకారం.. ఆ మోమోస్ విక్రేత నెలకు దాదాపు రూ. 31 లక్షలు - అంటే రోజుకు రూ. 1 లక్ష కన్నా ఎక్కువే సంపాదిస్తున్నాడు. ఇది సాధారణ బీకామ్ గ్రాడ్యుయేట్ జీతం కంటే ఎక్కువని అతను పేర్కొన్నాడు.
వీధి పక్కన చిన్న సెటప్‌లో నడుస్తున్నప్పటికీ, కేకే మోమోస్ పేరుతో ఉన్న ఈ స్టాల్ బెంగళూరులో నగరంలో చాలా ప్రసిద్ధి చెందింది. ఈ వ్యాపారంతో రోజుకు లక్షల్లో" ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ స్టాల్ అంత పెద్ద మొత్తాన్ని ఎలా సంపాదించగలుగుతుందో పారెరా తన వీడియోలో వివరించారు. ఆయన ఇలా రాశారు:
"నేను కస్టమర్‌లకు మోమోస్ అందించడం మొదలుపెట్టాన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.